బొంబాయి రవ్వ ఇడ్లీ

బొంబాయి రవ్వ  ఇడ్లీ

బొంబాయి రవ్వ - 1 కప్పు
పెరుగు - 1 1/2 కప్పులు
తినే సోడా - 1/2 స్పూన్ , ఉప్పు తగినంత
రవ్వ ని ముందు రోజే వుత్త మూకుడులో వేయించి పెట్టుకోవాలి
ఇడ్లీ చేసే ముందు పెరుగు లో రవ్వ వుప్పు వేసి బాగా కలిపి బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి
మామూలు ఇడ్లీ పిండిలా వుండాలి పెరుగు కావాంటే కొంచెం కలపచ్చు వెంటనే ఇడ్లీచేసుకోవడమే 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు