ఆకు కూరలు

మొక్కలోని ఆకులను ఆహార పదార్ధాలుగా ఉపయోగించే మొక్కలను ఆకు కూరలు అంటారు. కొన్ని కొన్ని సార్లు ఈ మొక్కలలోని ఆకులతో పాటు కాండాలను, లేత ఆకుకాడలను కూడా తినటానికి ఉపయోగిస్తారు. దాదాపు వెయ్యికి పైగా ఆహారయోగ్యమైన ఆకులుగల మొక్కలు ఉన్నాయి

ఆకు కూరలు రకాలు

అవిసె ఆకు కూర
ఉస్తి ఆకు
ఎలుక జీడి
కరివేప
కామంచి
కాబేజీ
కొత్తిమిరి
కొలపాల
గంగపావిలి
గుంటగలగర
గోగు
చక్రవర్తి
చామఆకు
చింతాకు
చిఱ్ఱి
చిలుకకూర
చుక్క
చెంచలికూర
తమలపాకు
తుమ్మి
తేయాకు
తోటకూర
దోగ్గిలికూర
దోస
పుదీనా
పులిచింత
పొన్న గంటి
బచ్చలి
బలుసు ఆకు 
బొద్ది
మునగ
మెంతి ఆకు
లేట్యూస్
వేప
సరస్వతి
సీకాయ
నేలరి
ఎర్ర గడ్డ కాడలు
తోట కూర 
గోంగూర
మట్టుబచ్చలి ఆకు
చుక్క కూర 
మెంతికూర 
కొత్తిమీర ఆకు 
తీగ బచ్చలి ఆకు
పుదీనా ఆకు 
బచ్చలి కూర
పాల కూర 
గంగబాయలు కూర
పొన్నగంటి కూర 
చింతచిగురు
మునగాకు 
పప్పు కూర 
సోయా ఆకు 
ఉల్లికాడలు
కాబేజీ 
శెనగాకు 
తమలపాకు 
చిర్రాకు
చక్రవర్తి కూర
పెరుగు తోట కూర
కోడి జుట్టు ఆకు



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు