పచ్చళ్ల జాబితా


పచ్చళ్ల జాబితా
1. అనప పచ్చడి
2. అనాస పచ్చడి
3. అరటి కాయ పచ్చడి
4. అరటి దూట పచ్చడి
5. అరటికాయ పచ్చడి
6. అరటికాయ పెరుగు పచ్చడి
7. అరటిపండు పెరుగు పచ్చడి
8. అల్లం పచ్చడి
9. నిమ్మకాయ పచ్చడి
10. ఉలవల పచ్చడి
11. ఉల్లి కాడల పచ్చడి
12. ఉల్లిపాయ కారం
13. ఉల్లిపాయ కూర దోసకాయ పచ్చడి (పచ్చిమిర్చి)
14. ఉల్లిపాయ చింతపండు పచ్చడి
15. ఉల్లిపాయ టమోటా పచ్చడి
16. ఉల్లిపాయ నిమ్మరసం పచ్చడి
17. ఉల్లిపాయ పచ్చడి
18. ఉసిరి పచ్చడి
19. కంద పచ్చడి
20. కంది పప్పు పచ్చడి
21. కరివేపాకు పచ్చడి
22. కాకరకాయ పచ్చడి
23. కాలీప్లవర్ పచ్చడి
24. కీరదోసకాయ పచ్చడి
25. కొత్తిమీర కారం
26. కొత్తిమీర కొబ్బరి కారం
27. కొత్తిమీర పచ్చడి
28. కొబ్బరి కారం
29. కొబ్బరి పచ్చడి
30. కొబ్బరి టమోటా పచ్చడి
31. కొబ్బరి మామిడి పచ్చడి
32. క్యాప్సికం పచ్చడి
33. క్యాబేజి పచ్చడి
34. క్యాబేజీ పచ్చడి
35. క్యారెట్‌ పచ్చడి
36. క్యారెట్‌, టమోటా పచ్చడి
37. గరిక పచ్చడి
38. గుమ్మడి కాయ కొబ్బరి పచ్చడి
39. గుమ్మడి కాయ పెరుగు పచ్చడి
40. గుమ్మడి కాయ బెల్లం పచ్చడి
41. గోంగూర పల్లీల పచ్చడి
42. గోంగూర పచ్చడి
43. చింత చిగురు పచ్చడి
44. చింతకాయ పచ్చడి
45. చింతకాయ, దోసకాయ పచ్చడి
46. చింతకాయకొబ్బరి పచ్చడి
47. చింతచిగురు పెరుగు పచ్చడి
48. చింతపండు పచ్చడి
49. చిక్కుడు పచ్చడి
50. చిలగడ దుంప పచ్చడి
51. చుక్క కూర పచ్చడి
52. చెన్నంగి ఆకు పచ్చడి
53. జామకాయ పచ్చడి
54. టమాట క్యాబేజీ పచ్చడి
55. టమాట పచ్చడి
56. టమాటో కొత్తిమీర పచ్చడి
57. టొమాటో ఉల్లిపాయ పచ్చడి
58. తెల్లగలిజేరు ఆకు పచ్చడి
59. తోటకూర పచ్చడి
60. తోటకూర మామిడి పచ్చడి
61. దానిమ్మ గింజల పచ్చడి
62. దొండకాయ ఊరగాయ
63. దొండకాయ పచ్చడి
64. దొండకాయ పచ్చిముక్కల పచ్చడి
65. దోసకాయ + టమాట పచ్చడి
66. దోసకాయ + వంకాయ + టమాట పచ్చడి (ఉడకబెట్టి)
67. దోసకాయ + వంకాయ + టమాట పచ్చడి (ఉడకబెట్టి) దోసకాయ కాల్చి
68. దోసకాయ + వంకాయ పచ్చడి
69. దోసకాయ ఎండు కారం పచ్చడి
70. దోసకాయ కాల్చి + టమాట (ఉడకబెట్టి) పచ్చడి
71. దోసకాయ కాల్చి + వంకాయ (ఉడకబెట్టి) పచ్చడి
72. దోసకాయ కాల్చి పచ్చడి
73. దోసకాయ గింజల పచ్చడి
74. దోసకాయ చింతకాయ పచ్చడి
75. దోసకాయ పచ్చడి (ఎండు మిర్చి)
76. దోసకాయ పచ్చడి (పచ్చిమిర్చి)
77. దోసకాయ పచ్చి కొబ్బరి పచ్చడి
78. నారింజ ఆకు పచ్చడి
79. నువ్వు పప్పు పచ్చడి
80. నేతి బీరకాయ పచ్చడి
81. పండుమిరపకాయ పచ్చడి
82. పచ్చి టమోటా పచ్చడి
83. పచ్చి దోసకాయ పచ్చడి
84. పచ్చి బఠాణి పచ్చడి
85. పచ్చి మామిడి పెసర పచ్చడి
86. పచ్చి మామిడికాయ కొబ్బరి పచ్చడి
87. పచ్చి మామిడికాయ పెరుగు
88. పచ్చిమామిడి తీపి పచ్చడి
89. పచ్చిమామిడి తెల్ల శెనగల పచ్చడి
90. పచ్చిమిరపకాయల పచ్చడి.
91. పచ్చిమిర్చి పచ్చడి
92. పచ్చిశనగల పచ్చడి
93. పాలకూర పచ్చడి
94. కిస్‌మిస్‌ పచ్చడి
95. పుదీనా పచ్చడి
96. పెసరపప్పు పచ్చడి
97. పెసరపప్పు పచ్చికొబ్బరి మరియు మామిడికాయ ముక్కల పచ్చడి
98. పైనాపిల్‌ పచ్చడి
99. పొట్లకాయ పెరుగుపచ్చడి
100. ఫుదీనా పచ్చడి
101. బచ్చలికూర పచ్చడి
102. బీట్‌ రూట్‌ పచ్చడి
103. బీరకాయ పచ్చడి
104. బూడిద గుమ్మడి పెరుగు పచ్చడి
105. బెంగళూరు వంకాయ పచ్చడి
106. బెంగుళూరు వంకాయ పెరుగు పచ్చడి
107. బెండకాయ పచ్చడి
108. బెండకాయ పెరుగు పచ్చడి
109. బెల్లం మామిడి పచ్చడి
110. బొప్పాయి తియ్య పచ్చడి
111. బ్రోకోలీ పచ్చడి
112. మామిడల్లం పచ్చడి
113. మామిడి కాయ పెసరపప్పు పచ్చడి
114. మామిడి తొక్కు నిల్వ పచ్చడి
115. మామిడి పచ్చడి
116. మామిడి రోటి పచ్చడి
117. మామిడికాయ (పచ్చి కొబ్బరి) పచ్చడి
118. మామిడికాయ ఉల్లిపాయ పచ్చడి
119. మామిడికాయ కోరు పచ్చడి
120. మామిడికాయ చిన్న ముక్కల పచ్చడి
121. మామిడికాయ పచ్చడి
122. మామిడికాయ ముక్కల పచ్చడి
123. మినప పప్పు పచ్చడి
124. మునక్కాడ ఆవకాయ
125. మునగాకు పచ్చడి
126. ముల్లంగి పచ్చడి
127. మెంతి పచ్చడి
128. మెంతి మొలకల పచ్చడి
129. మ్యాంగో ఆపిల్‌ స్వీట్‌ పచ్చడి
130. రేగి పచ్చడి
131. వంకాయ ఊరగాయ
132. వంకాయ పచ్చడి
133. వంకాయ పులుసు పచ్చడి
134. వంకాయ పెరుగు పచ్చడి
135. వాక్కాయ ఊరగాయ
136. వాక్కాయ పచ్చడి
137. వాక్కాయ పచ్చడి
138. వాక్కాయలు కొబ్బరి పచ్చడి
139. వాము ఆకు పచ్చడి
140. వెలగ పండు పెరుగు పచ్చడి
141. వెలగపండు పచ్చడి
142. వేరుశనగ పప్పు పచ్చడి
143. సరస్వతి ఆకు పచ్చడి
144. సొరకాయ పచ్చడి
145. సొరకాయు పొట్టు పచ్చడి
146. స్వీట్‌ మ్యాంగో పికిల్‌
147. పొట్టు పచ్చళ్ళు
148. నిమ్మకాయ పచ్చడి
149. గంగావా(భా)యల్ ఆకు పచ్చడి
150. రేల ఆకుల పచ్చడి
151. రేల పువ్వుల పచ్చడి
152. గోగు పువ్వులు పచ్చడి
153. అవిస పువ్వులు పచ్చడి
154. అరటి పువ్వు పచ్చడి
155. తంగేడు పువ్వు పచ్చడి
156. నల్లేరు పచ్చడి
157. కీరా పచ్చడి
158. బీర చెక్కు పచ్చడి
159. గోరు చిక్కుడు పచ్చడి
160. పొట్లకాయ పెరుగు పచ్చడి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు