Vegetable idly వెజిటేబుల్ ఇడ్లి

Vegetable idly వెజిటేబుల్ ఇడ్లి
కావలసిన పదార్థాలు :
ఇడ్లీ పిండి : తగినంత
కరివేపాకు తరుగు : పావు కప్పు
పచ్చిమిర్చి : పావు కప్పు
కూరగాయల తరుగు : రెండు కప్పులు.
ఉప్పు : తగినంత
తయారు విధానం:
ముందుగ ఇడ్లీ పిండిని ముందుగా ఎలా తయారు చేసుకోవాలంటే.. బియ్యం, మినపప్పు, శెనగపప్పును ముందుగా నానబెట్టుకోవాలి. బియ్యంతో పాటు మినప, శెనగపప్పు, పచ్చిమిర్చిని చేర్చి మెత్తగా గాకుండా రవ్వలా రుబ్బుకుని బౌల్‌లోకి తీసుకోవాలి. తరువాత పిండిని రెండు లేదా మూడు గంటలకు ముందే ఈ పిండిని సిద్ధం చేసుకోవాలి. తరువాత పిండిలో కూరగాయల తరుగు, కరివేపాకు, కొత్తిమీర తరుగు చేర్చాలి.  తరువాత ఇడ్లీల్లా పోసుకుని 20 నిమిషాల పాటు ఉడికిస్తే వెజ్ ఇడ్లీ రెడీ.. ఈ ఇడ్లీకి టమోటా లేదా కొబ్బరి చట్నీ గుడ్ కాంబినేషన్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు